Real-estate
How To Calculate Area Of The Land”
రియల్ ఎస్టేట్‌లో ముఖ్యమైన కొలతలు: ఇవి భారతదేశంలో ముఖ్యమైన కొలతలు.
𝐀CRES : భూమి పరిమాణాన్ని కొలవడానికి ఎకరాలను ఉపయోగిస్తున్నారు. పెద్ద ప్లాట్లు, వ్యవసాయ భూమి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, తరచుగా ఎకరాలలో కొలుస్తారు.
మీరు భూమి లేదా ప్లాట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా చ.గజాలు లేదా సెంట్ల నిష్పత్తిలో మాత్రమే కొనుగోలు చేయాలి.
1 ఎకరం = 100 సెంట్లు (లేదా) 40 గుంటలు (లేదా) 4840 చదరపు గజాలు.
1 ఎకరం నీకి 40 గుంటలు మరియు ఒక గుంటకి 2.5 సెంట్లు . ఈ కోలాటాలు ఎక్కువ తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఎక్కువ ఉపయోగిస్తరు .
వ్యవసాయ భూమి ఫ్లాట్‌లు Farmland plots ఎక్కువగా గుంతలలో అమ్ముతరు . అలాగే ఇంటిని కట్టుకునే స్థలానికి మాత్రమే ఎక్కువ సెంట్లు మరియు చదరపు గజాల ఉపయోగిస్తరు.
𝐒QUARE FEETS: నివాస & వాణిజ్యం మరియు భూమితో సహా ఆస్తి పరిమాణాన్ని కొలవడానికి చదరపు అడుగులు ఉపయోగించబడుతున్నాయి. గదులు లేదా భవనాల పొడవు మరియు వెడల్పును కొలవండి మరియు మొత్తం వైశాల్యాన్ని నిర్ణయించడానికి ఆ విలువలను గుణించాలి. మీరు ఫ్లాట్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు చదరపు అడుగులలో మాత్రమే కొనుగోలు చేయాలి.
1 Sq .Yard = 9 Sq .Fees.

Leave a Reply